అదిలాబాద్ అర్బన్: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పటిష్టమైన చర్యలు: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్ పట్టణంలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. మొదటగా జిల్లా ఎస్పీకి పూల మొక్క అందజేసి స్వాగతం పలికిన ఇరువురు అధికారులు, పోలీస్ స్టేషన్ ను పరిశీలించి పరిశుభ్రతపై పరిశోధనలు చేశారు. ప్రమాదాలు జరగకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఏ ఎస్ పి కాజల్ సింగ్ ఐపీఎస్, ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, సిఐ లు ఉన్నారు.