ఖైరతాబాద్: మలక్ పేట్ లో అర్ధరాత్రి బ్రేకులు ఫెయిల్ అయి డివైడర్ ను ఢీ కొట్టి, లారీని ,బస్సును ఢీ కొట్టిన టిప్పర్
మలక్పేట్లో అర్ధరాత్రి టిప్పర్ బీభత్సం సృష్టించింది. మలక్పేట్లో టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. స్థానికుల వివరాలిలా.. అర్థరాత్రి తిరుమలహిల్స్ నుంచి అతివేగంగా వస్తున్న టిప్పర్ బ్రేకులు ఫెయిల్ అయ్యి డివైడర్ను ఢీకొట్టి, అక్కడినుంచి మరో లారీని, బస్సును బలంగా ఢీకొట్టింది. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఈ ప్రమాదంతో 2 వైపులా వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మలక్పేట్- దిల్సుఖ్నగర్- చాదర్ ఘాట్ రూట్లో క్లియర్ చే