వనపర్తి: పాఠశాలలో కళాశాలలో విద్యార్థుల డ్రాపోర్ట్లు కాకుండా చూడాలన్న వనపర్తి ఆదర్శ సురభి సంబంధిత అధికారులను ఆదేశాలిచ్చారు
గురువారం వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వనపర్తి జిల్లా విద్యాశాఖ అధికారులతో సమావేశమైన వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ రవి ఈ సందర్భంగా అపార్ ఐడి క్రియేషన్ మరియు విద్యార్థుల డ్రాప్ అవుట్ తదితర అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల డ్రాప్ అవుట్ కు గల కారణాలను తెలుసుకోవాలని డ్రాప్ ఓట్లు జరిగితే బాల్య వివాహాలు జరిగే అవకాశాలు ఉంటాయని డ్రాప్ అవుట్ లు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు కళాశాలలో అపార్ ఐడి క్రియేషన్ వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.