నెల్లూరు సిటీ గుర్రాల మడుగు సంఘంలో మిన్నంటిన రోధనలు
నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద టిప్పర్ కారును ఢీకొన్న ఘటనలో ఏడు మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులలో ఇద్దరు నెల్లూరు సిటీకి చెందినవారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మంత్రి ఆదేశాల మేరకు ఏఎంసీ డైరెక్టర్ విజయలక్ష్మి, డివిజన్ టిడిపి ఇంచార్జ్ సాయి సంయు