నంద్యాల కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, అర్హత ఉన్న పెన్షన్లు తొలగించారంటూ దివ్యాంగుల ఆక్రందన
Nandyal Urban, Nandyal | Aug 25, 2025
నంద్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ఉద్రత వాతావరణం చోటు చేసుకుంది అర్హత ఉన్న పింఛన్లు తొలగించారని నంద్యాల జిల్లా...