రాజమండ్రి సిటీ: జిల్లాలో గోపాలపురం మండలం సాగిపాడు వద్ద రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి, ఇద్దరికీ గాయాలు :దర్యాప్తు చేపట్టిన పోలీసులు
India | Aug 24, 2025
జిల్లాలోని గోపాలపురం మండలం సాగిపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా ఏసీ వాహనం మోటార్ సైకిల్ ఢీకొట్టడంతో కొవ్వూరు...