విజయనగరం: గంజాయి నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగానికి ప్రతిపాదనలు పంపించండి : ఎస్పీ వకుల్ జిందల్
Vizianagaram, Vizianagaram | Sep 2, 2025
విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో NDPS చట్టం ప్రకారం నమోదై, దర్యాప్తులో ఉన్న గంజాయి కేసులను ఎస్పీ వకుల్ జిందాల్...