అనంతపురం నగరంలోని తపోవనంలో ద్విచక్ర వాహనాన్ని ఐచర్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి గాయాలు
Anantapur Urban, Anantapur | Sep 15, 2025
అనంతపురం నగరంలోని తపోవనంలో ద్విచక్ర వాహనాన్ని ఐచర్ వాహనం ఢీకొన్న ఘటనలో నగరానికి చెందిన ఖాలీద్ భాష అనే వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.