కడప: పేదరికాన్ని రూపుమాపడమే లక్ష్యంగా ప్రభుత్వం పీ4 విధానాన్ని రూపొందించింది: జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్
Kadapa, YSR | Jul 15, 2025
రాష్ట్రంలోని పేదరికాన్ని రూపు మాపడమే లక్ష్యంగా, స్వర్ణ ఆంధ్ర @ 2047 విజన్‌ప్లాన్‌లో భాగంగా ప్రభుత్వం పి4 విధానాన్ని...