రామచంద్రపురం నియోజకవర్గాన్ని
కాకినాడ జిల్లాలో విలీనం చేయాలి: జేఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు
Ramachandrapuram, Konaseema | Aug 27, 2025
రామచంద్రపురం నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో కాకినాడ జిల్లాలో కలపాలనే డిమాండ్ నియోజకవర్గంలో విస్తృతంగా ఉందని జేఏసీ...