నంద్యాల జిల్లా మిడుతూరు మండలం పీరు సహెబ్ పేట పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయక సహకార సంఘం లిమిటెడ్ విజయ డైరీ డైరెక్టర్ల ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ షేక్ హుస్సేన్ మియా శుక్రవారం తెలిపారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డైరెక్టర్లు ఇద్దరు మర్రికుంట వెంకటరామిరెడ్డి, ఇడమకంటి శివ శంకర్ రెడ్డి ఎన్నిక అయ్యారని 4వ తేదీ ఉదయం నుండి మ 2 గంటల వరకు 5 నామినేషన్లు స్వీకరించామని ఇదే రోజు సాయంత్రం నాలుగు వరకు ముగ్గురు నామినేషన్లు సరైన పత్రాలు లేనందున ముగ్గురు నామినేషన్లను తిరస్కరించినట్లు ఆయన తెలిపారు.ఇద్దరు నామినేషన్లు ఉండడంతో వెంకట రామి