తడికలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు బాలికలు అదృశ్యం
Eluru Urban, Eluru | Sep 21, 2025
ఏలూరు జిల్లా తడికలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యమయ్యారు.. బాలిక ల తల్లిదండ్రులు తడికలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఇద్దరు బాలికలు బ్యాగులో బట్టలు పెట్టుకుని ఇంటి వద్ద నుంచి వెళ్లిపోయారని.. బాలికల తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలికల కోసం గాలింపు చలన చేపట్టారు..