గుడూరులో జరిగే జెండా పండుగకు డిజేకి అనుమతి లేదు.. డిఎస్పీ గీతకుమారి మరియు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్
Gudur, Tirupati | Sep 17, 2025 గూడూరులో జెండా పండగ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు, ఇతర అధికారులకు సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ నిర్వాహకులకు సూచించారు. గూడూరు రోటరీ భవన్లో పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి జెండా ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. గొడవలు బయటి వారితోనే ఉంటున్నాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.