తాడిపత్రి: పట్టణంలో వైసీపీ సభలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన టీడీపీ శ్రేణులు, అడ్డుకున్న పోలీసులు, నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు
India | Jul 18, 2025
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని పత్తి మిల్లులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన విస్తృత స్థాయి సమావేశం...