శింగనమల: సింగనమల మండల కేంద్రంలోని డ్రైనేజీ సిసి రోడ్లు వీధిలైట్లు గ్రామాల్లో ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ఎంపీడీవో భాస్కర్ కి వినత
సింగనమల మండల కేంద్రంలోని గ్రామాల్లోని వీధిలైట్లు, డ్రైనేజీ ,కాలువలను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ఎంపీడీవో భాస్కర్ కి బుధవారం సాయంత్రం నాలుగు గంటల 30నిమిషాల సమయం లో వినతిపత్ర సమర్పించారు. సానుకూలంగా స్పందించి త్వరలోనే గ్రామాల్లో ఏర్పాటు చేస్తామని గ్రామస్తులకు ఎంపీడీవో భాస్కర్ భరోసాని ఇచ్చారు.