సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి: రామచంద్రపురం లో మంత్రి వాసంశెట్టి సుభాష్
Ramachandrapuram, Konaseema | Sep 3, 2025
రామచంద్రపురం లోని పలు వార్డుల్లో పారిశుద్ధ్య పనులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం పరిశీలించారు....