కళ్యాణదుర్గం: దాసం పల్లి గ్రామ సమీపంలో కారును తప్పించబోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొన్న లారీ, డ్రైవర్‌కు గాయాలు
Kalyandurg, Anantapur | Jun 18, 2025
కళ్యాణదుర్గం మండలం దాసం పల్లి గ్రామ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న...