అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ జిల్లా మావల లోని కొమురం భీం కాలనీ ఆదివాసీలు గంజార బోడగ (జాగే మాతరి)ను ఘనంగా జరుపుకున్నారు
Adilabad Urban, Adilabad | Aug 23, 2025
ఆదివాసీల పండగలు చాలా ప్రత్యేకత ఉంటాయి. శ్రావణ మాసం ముగింపులో గంజార బోడగ ను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆదిలాబాద్...