అవనిగడ్డ: ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనున్న చల్లపల్లి సర్పంచ్ కృష్ణకుమారి
కృష్ణాజిల్లా చల్లపల్లి సర్పంచ్ కృష్ణకుమారికి అరుదైన అవకాశం లభించింది రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు మహిళా ప్రజా ప్రతినిధులను ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అతిథులుగా పంపిస్తున్నారు ఐదుగురిలో ఒకరు మన చర్లపల్లి సర్పంచ్ కృష్ణకుమారి