వికారాబాద్: స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ నిర్వహణకు అధికారులు సన్నద్దాం గా ఉండాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ నిర్వాణకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ 2002 పై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్ రెడ్డి వీడియోకాన్ ద్వారా సమీక్ష సోమవారం నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతిక్ జెన్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో 2002 ఓటర్ జాబితాను 2025 ఓటర్ జాబితాతో సరిచూసుకొని త్వరగా మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఈఆర్ఓ లను ఆదేశించారు.