పూతలపట్టు: యాదమరి అమరాజా ఫ్యాక్టరీలో 2.73 కోట్లు విలువైన లెడ్ బుషెస్ దొంగతనానికి పాల్పడిన 7 మందినీ అరెస్ట్ చేసిన పోలీసులు
చిత్తూరు జిల్లా యాదమరి అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ లెడ్ బుషెస్ దొంగతనం బహిర్గతం చిత్తూరు జిల్లా యాదమరి మండల పరిధిలో గల అమర రాజా ఫ్యాక్టరీలో ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు, ప్లాంట్లోని లెడ్ బుషెస్ స్టాక్ పాయింట్ నుండి సుమారు 91 టన్నుల లెడ్ బుషెస్ (దాదాపు ₹2.73 కోట్ల విలువైనవి) దొంగతనం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఫ్యాక్టరీ మేనేజర్ నవంబర్ 4న యాదమరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తో కేసు ఎస్సైఈశ్వర్.కేసు నమోదు చేశారు మఎస్పీ తుషార్ డుడీ ఆదేశాల మేరకు, డీఎస్పీ సాయినాథ్ ఆధ్వర్యంలో, చిత్తూరు రూరల్ వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ న