జనగాం: MLA కడియం శ్రీహరి పై మాజీ MLA రాజయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా చిల్పూర్ లో రాజయ్య శివయాత్ర
ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చిల్పూర్ లో రాజయ్య దిష్టిబొమ్మతో కాంగ్రెస్ నాయకులు శవయాత్ర నిర్వహించారు.మర్గయ మర్గయ రాజయ్య మర్గయ అంటూ నినాదాలు చేస్తూ డప్పు చప్పుల్లతో గ్రామంలో శవయాత్రను ఊరేగించారు.గ్రామ పంచాయతీ సెంటర్ లో దిష్టిబొమ్మ పై చెప్పు దెబ్బలు కొట్టి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.