కూసుమంచి: ప్రజా కళల పరిరక్షణకు ఉద్యమించండి ప్రజానాట్యమండలి మాజీ నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కేవీ రామిరెడ్డి
Kusumanchi, Khammam | Aug 24, 2025
పాశ్చాత్య సంస్కృతి విష కౌగిళ్ళలో నలిగిపోతున్న ప్రజా కళల పరిరక్షణకు ప్రజా కళాకారులు మరో మారు ఉద్యమించాలని ప్రజానాట్యమండలి...