సర్వేపల్లి: సర్వేపల్లి లో ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు, మాట్లాడిన జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్
ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు సర్వేపల్లి నియోజకవర్గంలోని సర్వేపల్లి లో ఘనంగా జరిగాయి. కూటమినేతలు భారీ కేకును కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాలలో ముందుకు వెళుతుందని జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ సురేష్ నాయుడు బుధవారం సాయంత్రం 6 గంటలకు తెలిపారు