మేడ్చల్: బోడుప్పల్ లో ఘనంగా సదరు మహోత్సవం
మంగళవారం రోజున మేడ్చల్ నియోజకవర్గ లో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో లో నిర్వహించిన సదర్ మహోత్సవానికి వారి ఆహ్వానం మేరకు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ తోటకూర అజయ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.