మహబూబాబాద్: ఓ ఆస్పత్రి ఎదుట ధర్నా చేసి వైద్య సేవలకు ఆటంకపరిచిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన సీఐ సర్వయ్య..
Mahabubabad, Mahabubabad | Jul 30, 2025
మహబూబాబాద్ పట్టణ పరిధిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట అనుమతి లేకుండా ధర్నా చేసి అత్యవసర వైద్య సేవలను అడ్డుకున్న వారిపై కేసు...