కర్నూల్ లో జరిగేది GST మహాసభ కాదని మోడీ పాప విమోచన సభ : నందికొట్కూరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తేని నాగరాజు
నంద్యాల జిల్లా నందికొట్కూరు ఇది జీఎస్టీ మహాసభ కాదు నరేంద్ర మోదీ పాప విమోచన సభ అని గడిచిన 8 సంవత్సరాల నుండి జీఎస్టీ పన్నుల రూపంలో పేద ప్రజల నుండి అధిక మొత్తంలో పన్నులు వసూలు చేసి పేద ప్రజల నడ్డి విరిచి పేదలను దోచుకొని దేశంలో బడాబాబులకు రాయితీలు ఇస్తూ పేద ప్రజల జీవితాలను నాశనం చేసిన ప్రధాని మోడీ గో బ్యాక్ అంటూ నందికొట్కూరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తేనె నాగరాజు అన్నారు, బుధవారం మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీ మహాసభ పేరుతో మోడీ మరోసారి ప్రజలను ఎర్రిప్పాలను చేయడానికి చేస్తున్నారని తేనెనాగరాజు అన్నారు.పన్నుల రూపంలో పేదప్రజలను దోచుకొని దేశప్రజలకు విమోచన ఎలా చేస్తారని తేనె నాగరాజు