తిరుమల శ్రీవారి సేవలో మంత్రి రవీంద్ర
తిరుమల శ్రీవారిని ఆదివారం మంత్రి కోళ్లు రవీంద్ర కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ముందుగా మతిది భవనం వద్ద ఓఎస్డి సత్రినాయక్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు.