కాకినాడ నగరంలో భారీ వర్షం నీట మునిగిన ప్రధాన రహదారులు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కాకినాడ జిల్లాలోని గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయము ఒక్కసారిగా కాకినాడ నగరంలో భారీ వర్షం కురిసింది ఉదయం 9 గంటలకు మొదలైన వర్షం 12 గంటల వరకు కురుస్తూనే ఉంది ఈ నేపథ్యంలో నగరంలోని ప్రధాన రహదారులని నీట మునిగి కాకినాడ కలెక్టరేట్ గా వచ్చేదారులు తడిసి ముద్దయ్యారు.