సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ జరా సంఘం మోడల్ స్కూల్ విద్యార్థిని స్నేహ రెడ్డి ములుగు జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్ 19 కరాటే పోటీల్లో సత్తా చాటింది. రాష్ట్రస్థాయిలో బాలికల విభాగంలో రెండో స్థానాన్ని పొందినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. కోచ్ అభినందించారు.