పాకాల అటవీ ప్రాంతంలో నాలుగు మృతదేహాలు
పాకాల అటవీ ప్రాంతంలో రెండు మృతదేహాలను పోలీసులు ఆదివారం గుర్తించారు ఓ వ్యక్తి మృతదేహం చెట్టుకు వేలాడుతుండగా మరో మహిళ డెడ్ బాడీ నేలపై ఉంది గుర్తుపట్టలేనంతగా అమృతదేహాలు ఉండడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు అక్కడే మరో రెండు గుంతలు తవ్వి వాటిపై బండరాలను ఉంచారు ఆ గోతులు చిన్నపిల్లల మృతదేహాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కుటుంబంలో ఉన్న నలుగురు చనిపోయినట్లుగా తెలుస్తోంది.