కలువాయి మండలంలో 10 అడుగుల కొండచిలువ కలకలం
Gudur, Tirupati | Oct 23, 2025 నెల్లూరు జిల్లా, కలువాయి మండలం, కుల్లూరు గ్రామంలోని గిరిజన కాలనిలోకి వరద నీటిలో గురువారం కొట్టుకువచ్చిన 10 అడుగుల కొండ చిలువ.. కొండచిలువ ఇళ్ళ మధ్యలోనికి రావడంతో భయబ్రాంతులకు గురైన కాలనీ వాసులు.. కొండచిలువను కొట్టి చంపడంతో ఊపిరి పీల్చుకున్న కాలనీ వాసులు..