అనంతపుర నగరంలోని మౌలానా అబుల్ కలం ఆజాద్ 138 జయంతికల్లో పాల్గొన నగరం మేయర్ వసీం
Anantapur Urban, Anantapur | Nov 11, 2025
అనంతపుర నగరంలోని మంగళవారం ఉదయం 11:50 నిమిషాల సమయంలో మౌలానా అబుల్ కలం ఆజాద్ 138 జయంతి వేడుకలు అటహాసంగా నిర్వహించారు .ముందుగా అని విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు కొనసాగిస్తామని నగర మేయర్ వసీం తెలిపారు.