భూపాలపల్లి: టేకుమట్ల మండలం అంకుశంపూర్ లో ఘోర విషాదం, డిష్ తీగలు సరిచేస్తుండగా 11 కెవి విద్యుత్ తీగల తగిలి కింద పడి వ్యక్తి మృతి
టేకుమట్ల మండలం అంకుశంపూర్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది సరిచేస్తుండగా 11 కెవి విద్యుత్ తీగల తగిలి సాదా ఓదెలు మృతి చెందాడు. మంగళవారం ఉదయం 11:30 గంటలకు స్థానికుల ద్వారా తెలిసింది. తీగలు సరి చేసేందుకు ఎక్కి సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు 11 కెవి విద్యుత్ తీగలు తగలడంతో పోల్ పైనుంచి కింద పడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయమై మెదడు సైతం బయటికి వచ్చి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు.