వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మేడిపల్లి పోలీసులు ఆ గేయాన్ని ఆలపించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. బ్రిటిషధకాల యుగంలో బుకింగ్ చంద్ర చటర్జీ రచించిన వందేమాతరం జాతికి జ్ఞానోదయ గీతమయింది. స్వాతంత్ర సమరానికి శక్తినిచ్చి, నేడు జాతీయ గౌరవానికి ప్రతీకగా ప్రకాశిస్తుందని మేడిపల్లి ఎస్ హెచ్ ఓ గోవిందరెడ్డి పేర్కొన్నారు. స్టేషన్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.