ఉరవకొండ: కృష్ణా జలాలతో నిండిన జీడిపల్లి రిజర్వాయర్, మరువ ద్వారా పీఏబీఆర్ ప్రాజెక్టుకు వెళ్తున్న మిగులు జలాలు
Uravakonda, Anantapur | Jul 30, 2025
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్ కృష్ణా జలాలతో పూర్తిస్థాయిలో నుండి మరువ పారడంతో బుధవారం...