పాణ్యం: ఓర్వకల్లు మండలం సోమ్యజులపల్లె గ్రామ సమీపంలో,తుఫాన్ వాహనం బోల్తా
పాణ్యం నియోజకవర్గ పరిధిలోని ఓర్వకల్ మండలం సోమ్యజులపల్లె గ్రామ సమీపంలో AP 21.TY, 7919 తుఫాన్ వాహనం టైరు పగిలి సోమవారం రోజున బోల్తాపడం జరిగింది . అదృష్టశత్తు ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు, కర్నూలు వైపు నుంచి నంద్యాల వైపు వెళ్తున్నంగా ఈ ఘటన జరిగిందని స్థానిక ప్రజలు తెలియజేయడం జరిగింది