మేడిపల్లి: కట్లకుంట గ్రామంలో డెంగ్యూ కేసులు నమోదు కావడంతో పరిసరాలను పరిశీలించిన జిల్లా వైద్యాధికారి మొయినుద్దీన్
పరిశరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారి మొయినుద్దీన్ అన్నారు.మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలో సోమవారం సాయంత్రం జిల్లా వైద్యాధికారి పరిశీలించారు గ్రామంలో డెంగ్యూ కేసులో నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆయన సూచించారు ఆయన వెంట మండల వైద్య అధికారి రమ్య, ఆశ వర్కర్లు పాల్గొన్నారు