విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గిరిజనుల పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైన ఘటన... నెల్లూరు జిల్లా కో వూరు మండలం చెరువు కట్ట వద్ద చోటు చేసుకుంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. చుట్టు పక్కల ప్రజలు ఒక్క సారిగా భయాందోళనకు గురయ్యారు. గమనించిన స్థానికులు హుటా హుటిన ట్రాక్టర్ ద్వారా నీటిని తీసుకొచ్చి మంటలను అదుపు చేశారు. గిరిజన మహిళ శేషమ్మ ఇంట్లో లేని సమయంలో ఇల