ఏలూరుజిల్లా ప్రభుత్వాసుపత్రికి కోటి రూపాయలతో గేల్ ఇండియా అందజేసిన వైద్యపరికరాలను ప్రారంభించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్
Eluru Urban, Eluru | Sep 26, 2025
ఏలూరు జిల్లా ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో గేల్ ఇండియా సహకారంతో అందజేసిన రూ. కోటితో విలువైన వైద్య పరికరాలను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, డీఎంహెచ్వో అమృతం తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని ఎంపీ కోరారు. సిబ్బంది పాల్గొన్నారు