అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఆర్డిటి క్రీడా మైదానంలో శుక్రవారం 10:30 సమయంలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఫుట్ బాల్ జట్టు మధ్య మ్యాచులు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ డానియల్ ప్రదీప్ మాట్లాడుతూ ఆర్డిటి క్రీడా మైదానంలో 79 వ సంతోష్ ట్రోఫీ ఫుట్ బాల్ టోర్నమెంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు జట్ల మధ్య నిర్వహించిన ఫుట్ బాల్ జట్ల మధ్య నిర్వహించిన మ్యాచులు తమిళనాడు ఫుట్ బాల్ టీం ఐదు గోల్స్ తో విజయం సాధించిందని డిసెంబర్ 25న ఫైనల్ మ్యాచ్ను నిర్వహించబోతున్నామని ఫుట్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ డానియల్ ప్రదీప్ తెలిపారు.