శంకరంపేట్ ఆర్: //ప్రత్యేక టూరిజం అభివృద్ధిలో మెదక్ జిల్లాలో చేర్చాలి//
*శాసనమండలిలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి *
Shankarampet R, Medak | Dec 18, 2024
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక టూరిజం అభివృద్ధిలో మెదక్ ప్రాంతాన్ని చేర్చాలని శాసనమండలిలో బుధవారం సాయంత్రం...