విశాఖపట్నం: రాష్ట్రంలో రాగల 4 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారిని సుధావల్లి వెల్లడి
India | Jul 23, 2025
పశ్చిమ మధ్య ,వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.రేపు ఉత్తర బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం. ఉందని...