మెదక్: రేగోడు మండలంలో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎండి సర్దార్
Medak, Medak | Sep 16, 2025 మెదక్ జిల్లా రేగడి మండలంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి చెరువు అలుగుపరి అలుగుపరి వరి పత్తి పంటలు నష్టపోయారని వివిధ గ్రామాల్లో పత్తి పంటలకు ప్రభుత్వం నష్ట పరివారం ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎండి సర్దార్ విడుదల చేసిన ప్రకటనలో కోరారు.