గుంతకల్లు: అబ్బే దొడ్డి గ్రామంలో పొలంలో గడ్డి కోస్తున్న రైతు భోగేశ్వర రెడ్డి ని కాటు వేసిన పాము: ఆసుపత్రికి తరలింపు
Guntakal, Anantapur | Aug 24, 2025
గుత్తి మండలం అబ్బేదొడ్డి గ్రామానికి చెందిన భోగేశ్వర్ రెడ్డి అనే రైతు పాముకాటుకు గురయ్యాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది....