ఖానాపూర్: భారీ వర్షానికి ఇళ్లలోకి చేరిన వరద నీరు,బాధిత ఇళ్లను పరిశీలించిన తాసిల్దార్ ప్రభాకర్,ఎంపిఓ కవిరాజ్
Khanapur, Nirmal | Aug 28, 2025
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం మండల కేంద్రంలోని ఆరో వార్డులో గల పలువురు ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి...