ఇల్లంతకుంట: మండల వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, పలు చెరువులకు గండ్లు, స్తంభించిన రాకపోకలు
Ellanthakunta, Rajanna Sircilla | Aug 27, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల వ్యాప్తంగా బుధవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. అక్కడక్కడ...