అల్లాపూర్ లోని సర్వే నెంబర్ 18 నుంచి ఖూబా మస్జిద్ వరకు జరుగుతున్న వర్షపు నీటి బాక్స్ డ్రాయింగ్ పనులను కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ ఏ ఈ రంజిత్, ఇన్స్పెక్టర్ వినాయక రావుతో కలిసి పరిశీలించారు. అనేక ఏళ్లుగా వర్షాకాలంలో ఎదురైన ఇబ్బందులు తొలగించేందుకు ఈ ట్రైన్ పనులు ఎంతగా ఉపయోగపడతాయని కార్పొరేటర్ తెలిపారు. పనులు వేగంగా, నాణ్యతతో కొనసాగాలని కాంట్రాక్టర్లకు సూచనలు ఇచ్చారు.