విజయనగరం: బొండపల్లి మండలం గొట్లాం బైపాస్ జంక్షన్ లో 100 కిలోల గంజాయి స్వాధీనం, వివరాలు వెల్లడించిన ఎస్పీ వకుల్ జిందల్
Vizianagaram, Vizianagaram | Aug 9, 2025
బొండపల్లి పోలీసులకు రాబడిన ఖచ్చితమైన సమాచారంతో గొట్లాం బైపాస్ రోడ్డు జంక్షను వద్ద వాహన తనిఖీలు చేపడుతుండగా ఒడిస్సా నుండి...