సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతినీ పురస్కరించుకొని తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో వ్యక్తార్ దివాసులను పేరిట రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కూకట్పల్లి, బాలానగర్, ఏసిపిల ఆధ్వర్యంలో కేపీహెచ్బీ, కూకట్పల్లి, బాలానగర్, బాచుపల్లి, అల్లాపూర్ పోలీసులు పాల్గొన్నారు. జేఎన్టీయూ కళాశాల నుంచి 250 పోలీసు సిబ్బంది, విద్యార్థులతో కలిసి కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఒక్కరు ఈ పరుగులో ఉత్సాహంగా పాల్గొన్నారు.